కొవిడ్ తీవ్రత దృష్ట్యా గుంటూరు జిల్లాలో వ్యాపారాలపై అధికారులు నియంత్రణ చేపట్టారు. గుంటూరు జిల్లాలో దుకాణాలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతినిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారాలపై నియంత్రణ సోమవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే వ్యాపారాలు - గుంటూరులో కరోనా నియంత్రణ చర్యలు
గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో దుకాణాలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారాలపై నియంత్రణ సోమవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.
corona cases in Guntur