ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ అలవాట్లు మానేస్తే కరోనా రాకుండా జాగ్రత్తపడొచ్చు' - కరోనా రాకుండా జాగ్రత్తలు

చేతితో తరచూ ముఖాన్ని తాకే అలవాటును మానుకుంటే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని వైద్యనిపుణులు మండవ శ్రీనివాసరావు చెప్పారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గర్భిణీలు, బాలింతలు కరోనా బారినపడకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై ఆయన ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

doctor mandava srivasarao
వైద్యనిపుణుడు మండవ శ్రీనివాసరావు

By

Published : Apr 7, 2020, 9:06 PM IST

డాక్టర్ మండవ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి

చేతితో నోరు, ముక్కు, కళ్లను తాకే సహజమైన అలవాటును మానుకుంటే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం చాలా సులభమని గుంటూరు సర్వజనాసుపత్రి వైద్యనిపుణులు మండవ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వైరస్ చురుగ్గా వ్యాప్తిలో ఉన్న ఈ సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు, గర్భిణీలు, బాలింతలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాపై ప్రజల్లో చైతన్యం పెరిగిందని, వ్యక్తిగత దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రపరచుకోవడం వంటి చిన్నచిన్న జాగ్రత్తలతోనే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చంటున్న డాక్టర్ మండవ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details