గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ నెల 22న వృద్ధుడిని బంధువులు జీజీహెచ్‌లో చేర్పించారు. కాగా ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యమైనట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కొత్త పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యం ! - జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యం
గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. రోగి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యం