కేజ్రీవాల్‌కు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు - కేజ్రీవాల్ కు సీఎం జగన్ శుభాకాంక్షలు
దిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగరేసింది. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు సీఎం జగన్ ట్విట్టర్లో హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
cm jagan wishes to Arvind Kejriwal
.