అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ పి. సీతారామాంజనేయులు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వేడుకలో వరుడు అనంత ప్రద్యుమ్న, వధువు సాహితిలను సీఎం ఆశీర్వదించారు. ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ బాలశౌరీ, పలువురు ఉన్నతాధికారులు వివాహ వేడుకకు హాజరయ్యారు.
CM JAGAN: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
అ.ని.శా డైరెక్టర్ జనరల్ పి.సీతారామాంజనేయులు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నూతన వధూవరులకు ఆశీర్వదించిన సీఎం జగన్