ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Clashes: అంబేడ్కర్​ జయంతిలో ఇరువర్గాల ఘర్షణ.. ముగ్గురికి గాయాలు - పల్నాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Clashes: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా అమరావతి మండలం జూపూడిలో నిర్వహించిన ర్యాలీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

clash between two communities
ఇరువర్గాల మధ్య ఘర్షణ

By

Published : Apr 15, 2022, 9:19 AM IST

Clashes: పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని జూపూడిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ర్యాలీలో ఒక వర్గం మరో వర్గానికి చెందిన ఇళ్లపైకి రాళ్లు రువ్వారంటూ ఘర్షణకు దిగారు. వ్యక్తిగత దూషణలతో పాటు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details