ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో కత్తులు, వేట కొడవళ్లతో ఇరు వర్గాల దాడి .. ఐదుగురి అరెస్ట్ - Attack by two groups in Guntur with knives and scythes

గుంటూరు అరండల్​పేట పరిధిలో ఇరు వర్గాల వారు కత్తులు, వేట కొడవళ్లతో దాడి చేసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గొడవను అదుపుచేసి నలుగురిని అరెస్టు చేశారు.

attack with knifes at Guntur
attack with knifes at Guntur

By

Published : Aug 17, 2021, 7:01 PM IST

గుంటూరు అరండల్‌పేట పరిధిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గీయులు కత్తులు, వేట కొడవళ్లతో దాడి దిగారు. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఘర్షణ జరగకుండా అడ్డుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. నిందితుల నుంచి 4 వేట కొడవళ్లు, కత్తి స్వాధీనం చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details