ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డీఆర్​వోగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ రెడ్డి

గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్​వో)గా సి. చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఆర్​వోకు కలెక్టర్, ఆర్డీవో, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

guntur dro
డీఆర్​వోగా బాధ్యతలు స్వీకరించిన సి. చంద్రశేఖర్ రెడ్డి

By

Published : Nov 11, 2020, 6:40 PM IST

గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారిగా సి. చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ... ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో డీఆర్​వోగా పనిచేసిన సత్యనారాయణను రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. ఈ క్రమంలో ఇంఛార్జీ బాధ్యతలు జేసీ పి.ప్రశాంతి నిర్వర్తించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఆర్​వోకు కలెక్టర్, ఆర్డీవో భాస్కర్ రెడ్డి, ఏవో మల్లిఖార్జున రావు, తహసీల్దార్​లు మోహనరావు, శ్రీకాంత్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details