గుంటూరు జిల్లా ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. అలాగే జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విజ్ఞప్తి మేరకు అప్ గ్రేడ్ చేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జిల్లా ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్‌కు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఉత్తర్వులు అందజేశారు.
గుంటూరు జిల్లా ఆసుపత్రి అప్‌గ్రేడ్.. ఉత్తర్వులిచ్చిన కేంద్రం - గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్
గుంటూరు జిల్లా ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు ఎంపీ గల్లా జయదేవ్‌కు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఉత్తర్వుల పత్రం అందజేశారు.

ఎంపీ గల్లా జయదేవ్‌కు ఉత్తర్వు పత్రం ఇస్తున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్