ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jinnah Tower: "జిన్నా పేరు దేశానికే మాయని మచ్చ" పేరుతో కర పత్రాలు - భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు

Jinnah Tower: జిన్నాటవర్​కి ఆ పేరును తొలగించాలని కోరుతూ.. ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్ తెలిపారు.

bjp yuva morcha
'జిన్నా పేరు దేశానికే మాయని మచ్చ' పేరుతో కర పత్రాల విడుదల

By

Published : Apr 4, 2022, 6:29 PM IST

Jinnah Tower: గుంటూరులోని జిన్నాటవర్​కి ఆ పేరును తొలగించాలని కోరుతూ.. నేటినుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్ తెలిపారు. 'జిన్నా పేరు దేశానికి మాయని మచ్చ' అనే పేరుతో కర పత్రాలను గుంటూరులో ఆవిష్కరించారు. జిన్నా వల్ల దేశానికి కలిగిన నష్టం ఏంటి? అనేది ప్రజలకు వివరిస్తామన్నారు. టవర్‌కు జిన్నా పేరు తొలగించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

'జిన్నా పేరు దేశానికే మాయని మచ్చ' పేరుతో కర పత్రాల విడుదల

ABOUT THE AUTHOR

...view details