లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గుంటూరు ఐపీడీ కాలనీలోని 300 మందికి ఆయన సరకులు అందజేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నిత్యావసర సరకులు అందించినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
నిత్యావసర సరకులు పంపిణీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ - bjp leaders vegetables distribution news in gunutr
లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న గుంటూరు ఐపీడీ కాలనీలోని నిరుపేదలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ