పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి షరతులతో కూడిన బెయిల్‌ను గుంటూరు జిల్లా రెండో కోర్టు మంజూరు చేసింది. ప్రతి ఆదివారం సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. పాస్‌పోర్టును న్యాయస్థానానికి అప్పగించాలని తెలిపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై సీఐడీ పోలీసులు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని గతంలో అరెస్టు చేశారు.
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి షరతులతో బెయిల్ - పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్టు వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి బెయిల్ మంజూరైంది. గుంటూరు జిల్లా రెండో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి షరతులతో బెయిల్