ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేచవరం-విప్పర్లరెడ్డిపాలెం మార్గంలో ఆటో బోల్తా.. ఒకరు మృతి

Road accident
ఆటో బోల్తా

By

Published : Mar 21, 2022, 11:24 AM IST

Updated : Mar 21, 2022, 12:22 PM IST

11:22 March 21

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా

గుంటూరు జిల్లా దేచవరం-విప్పర్లరెడ్డిపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది. మిర్చి పనుల కోసం కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:మొసలిని బంధించిన అటవీ అధికారులు..

Last Updated : Mar 21, 2022, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details