ఇవీ చదవండి:పోలవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్
ఇళ్ల స్థలాలపై సీఎస్ నీలం సాహ్ని సమీక్ష - ap Cs Review On Lands issue news
ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్ష నిర్వహించారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో చర్చించారు. ఆయా జిల్లాల్లో స్థలాల కేటాయింపు అంశంలో పలు సూచనలు చేశారు.
cs
.