గుంటూరు జిల్లా కొండవీడు కోటను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న కొండవీడు కోట చారిత్రక కట్టడాలను, ఘాట్ రోడ్డును తిలకించారు. పునర్నిర్మాణంలో ఉన్న ఆలయాల అభివృద్ధి పనులను పరిశీలించారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా కొండవీడును సీఎస్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు.
కొండవీడు కోటను సందర్శించిన సీఎస్ నీలం సాహ్ని - Chief Secretary Neelam Sahni
గుంటూరు జిల్లా కొండవీడు కోటను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా కొండవీడును సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు.
Kondaveedu Fort