- కొత్త జీతాలపై సర్కారు కసరత్తు..మార్గదర్శకాలతో తాజా ఉత్తర్వులు
ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్కేళ్లతోనే జనవరి నెల జీతాలు సకాలంలో చెల్లించాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఖజానా శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆర్థికశాఖ అధికారులు మార్గదర్శకాలతో శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- guntur railway track: విజయవాడ చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఎందుకంటే?
RAILWAY TRACK:గుంటూరు జిల్లా బాపట్ల వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో....విజయవాడ చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- CORONA VARIANT : వేరియంట్ల రూపంలో పంజా...గుర్తిస్తే కట్టడికి అవకాశం
Corona new variants Tracking: వేరియంట్ల రూపంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పుడు ఒమిక్రాన్.. అంతకుముందు డెల్టా.. ఇలా ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. అయితే కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లను ముందుగా గుర్తించవచ్చా? అంచనా వేసి.. వ్యాప్తి నివారించవచ్చా? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- SAGAR CANALS DAMAGING : దెబ్బతింటున్న నీటి కాల్వలు...క్వారీతో కష్టాలు
సాగు, తాగునీటి అవసరాలు తీర్చే కాలువలు రోజు రోజుకు కుచించుకుపోతున్నాయి. క్వారీల పుణ్యామా అని ప్రకాశం జిల్లాలో క్వారీలు మరింత బలహీనపడుతున్నాయి. కాలువ గట్లకు గండ్లు పడి నీటి సరఫరాకు అవంతరాలు ఏర్పాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కాలువల్లో అడ్డంకులు ఏర్పడి భూములకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నేతాజీకి కోవింద్, మోదీ నివాళులు.. సెలవు ప్రకటించాలన్న దీదీ
Subhash chandra bose birth anniversary: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ. బోస్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న ఓ ఫొటోను ట్విట్టర్లో మోదీ షేర్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దేశంలో 3 లక్షల 33 వేల కొత్త కేసులు.. 525 మరణాలు