ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశ్వవిద్యాలయ ఉపకులపతి బాధ్యతల స్వీకరణలో.. బాధ్యత రాహిత్యం - University VC

Acharya Nagarjuna University: వైకాపా కార్యకర్తలు జై జగన్​ అని జపం చేస్తారు. కానీ, ఇక్కడ విశ్వవిద్యాలయ ఉద్యోగులే జై జగన్​ అంటూ నినాదాలు చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి బాధ్యతలు తీసుకునే సమయంలో విశ్యవిద్యాలయ అధ్యాపకులు, ఉద్యోగులు జై జగన్​ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Acharya Nagarjuna University
జై జగన్​ అంటూ నినాదాలు

By

Published : Oct 1, 2022, 11:22 AM IST

Acharya Nagarjuna University: రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగులు, అధ్యాపకులు.. వైకాపా కార్యకర్తల కంటే ఎక్కువగా జగన్ జపం చేస్తున్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన రాజశేఖర్ బాధ్యతలు తీసుకునే సమయంలో అధ్యాపకులు, ఉద్యోగులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పోటీ పడి మరీ థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు.

నినాదాలు చేస్తున్న అధ్యాపకులు, ఉద్యోగులు

ABOUT THE AUTHOR

...view details