ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరులో బాలికపై అత్యాచారం కేసులో నిందితుని అరెస్టు - గుంటూరులో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు

గుంటూరులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఐదేళ్ల బాలికపై లక్ష్మారెడ్డి ఈ దారుణానికి ఒడిగట్డాడని గుంటూరు ఎస్పీ రామకృష్ణ తెలిపారు. నిందితుడిపై సెక్షన్ 376, ఫోక్సో, అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశామని వివరించారు.

Accused Arrest In Guntur Rape Case
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు

By

Published : Dec 14, 2019, 7:58 PM IST

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు
గుంటూరులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై సెక్షన్ 376, ఫోక్సో, అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఐదేళ్ల బాలికపై లక్ష్మారెడ్డి దారుణానికి ఒడిగట్టాడని గుంటూరు ఎస్పీ రామకృష్ణ తెలిపారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించి... నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మగపిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. కళాశాలల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details