రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 893 కు చేరింది. కర్నూలు జిల్లాలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గుంటూరులో 18 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయిటనట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్తగా కరోనాతో ముగ్గురు మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 27కు చేరింది. గడిచిన 24 గంటల్లో 141 మంది డిశ్చార్జ్ అయినట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
రాష్ట్రంలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు..ముగ్గురు మృతి - new corona cases in kurnool
80-new-corona-cases conformed in-ap
Last Updated : Apr 23, 2020, 1:58 PM IST