గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 2 నుంచి 35వ జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 2 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 160 ఈవెంట్లలో జరగనున్న ఈ పోటీలలో ప్రతిభ కనబరచిన వారిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. భారత అథ్లెటిక్ సమాఖ్య ఆహ్వానం మేరకు తొలిసారి ఈ పోటీలలో బంగ్లాదేశ్‌కు చెందిన 5 గురు క్రీడాకారులు పొల్గొననున్నారు. ఈ పోటీలను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రారంభించనున్నారు.
నాగార్జునవర్శిటీలో 35వ జాతీయ జూనియర్ అథ్లెటిక్ పోటీలు - 35th national junior athletics in guntur
ఆచార్య నాగార్జున వర్శిటీలో నేటి నుంచి 35వ జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పోటీలను ప్రారంభించనున్నారు.
![నాగార్జునవర్శిటీలో 35వ జాతీయ జూనియర్ అథ్లెటిక్ పోటీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4935524-428-4935524-1572648090549.jpg)
నాగార్జునవర్శిటీలో 35వ జాతీయ జూనియర్ అథ్లెటిక్ పోటీలు
నాగార్జునవర్శిటీలో 35వ జాతీయ జూనియర్ అథ్లెటిక్ పోటీలు
ఇదీ చదవండి :
Last Updated : Nov 2, 2019, 7:31 AM IST