ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM - ఏపీ ముఖ్యవార్తలు

..

top news @ 3pm
ప్రధాన వార్తలు @ 3PM

By

Published : Jun 3, 2021, 3:00 PM IST

  • 'వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి'
    రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతం చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కొవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. మూడోదశ సన్నద్ధతపై ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Anandaiah Medicine: 3 నెల‌ల త‌ర్వాతే.. ఆనంద‌య్య చుక్క‌ల‌మందు..!
    ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. స్టెరిలిటీ టెస్టుకు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందన్న ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Remdesivir Injections: ఆ ముగ్గురి మృతికి.. గడువు తీరిన ఇంజక్షన్లే కారణమా?
    విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో.. గడువు తీరిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు వినియోగించారంటూ బాధితులు ఆరోపించడం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విశాఖ మారికవలసలో దారుణం.. మూడేళ్ల బిడ్డను చంపి అంత్యక్రియలు చేసిన తల్లి
    విశాఖ మారికవలసలో దారుణం జరిగింది. మూడేళ్ల బిడ్డను చంపి గుట్టుచప్పుడు కాకుండా తల్లి అంత్యక్రియలు చేయడం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఇకపై టెట్‌ పరిమితి జీవితకాలం'
    టెట్​ స్కోర్ కాలపరిమితి ఇక జీవితకాలం ఉండనుంది. ప్రస్తుతం ఏడేళ్ల వరకు ఉన్న మార్కుల విలువను జీవితకాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యూట్యూబ్​ చూసి మద్యం తయారీ- తండ్రీకొడుకులు అరెస్ట్
    లాక్​డౌన్​లో మద్యం కోసం మందుబాబుల కొత్త బాట పడుతున్నారు. యూట్యూబ్​ చూస్తూ ఏకంగా ఇంట్లోనే మద్యం తయారు చేస్తున్నారు. అలా చేసిన తండ్రీకొడుకులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రూ.14 లక్షల కోట్లపైకి రిలయన్స్ ఎం-క్యాప్​
    దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్​)​ మార్కెట్ విలువ సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. వరుసగా ఏడు రోజుల లాభాలతో కంపెనీ ఎం-క్యాప్ తొలిసారి రూ.14 లక్షల కోట్ల మార్క్ దాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 2020-21లో ముకేశ్ అంబానీ జీతం 'సున్నా'
    2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ స్వచ్ఛందంగా తన వేతనాన్ని వదులుకున్నారు. కరోనా కారణంగా ఆర్థిక రంగం దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇంగ్లాండ్​ బయల్దేరిన భారత మహిళా, పురుషుల జట్లు
    ఇంగ్లాండ్​ పర్యటన కోసం భారత మహిళల, పురుషుల క్రికెట్​ జట్లు(Team India off to England) బయల్దేరాయి. గురువారం ప్రత్యేక విమానంలో ఇరుజట్లు కలిసే ప్రయాణం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బిగ్​బీ పెళ్లిరోజు.. అరుదైన ఫొటో షేర్
    బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో అరుదైన ఫొటో షేర్ చేశారు. తన వివాహబంధానికి 48 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details