ఏలూరులో కారు బోల్తా పడి ముగ్గురు మృతి - ఏలూరు రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
ఏలూరులో కారు బోల్తా పడి ముగ్గురు మృతి
13:28 April 30
ఏలూరులో ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు.
Last Updated : Apr 30, 2021, 2:09 PM IST