ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం గ్రామంలో పోరస్ కంపెనీలో సంభవించిన ప్రమాద సంఘటనా స్థలాన్ని నూజివీడు డీఎస్పీ, మంగళగిరిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు జాయింట్ డైరెక్టర్ వెంకటేష్, అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ కుమార్, మరో ఐదుగురు కలిసి పరిశీలించారు. పరీక్షల నిమిత్తం శాంపుల్ సేకరించి తీసుకెళ్లారు.
పోరస్ పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు - ఏలూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
అక్కిరెడ్డిగూడెంలోని ఇటీవల ప్రమాదం జరిగిన పోరస్ పరిశ్రమను డీఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. పరీక్షల కోసం శాంపుల్స్ సేకరించారు.
పోరస్ పరిశ్రమ
అక్కిరెడ్డిగూడెంలో 144 సెక్షన్:ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో అక్కిరెడ్డిగూడెంలో 144 సెక్షన్ విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా 144 సెక్షన్ విధించినట్లు తహశీల్దార్ తెలిపారు. అక్కిరెడ్డిగూడెం పోరస్ పరిశ్రమలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: ఈ ఏడాది ఒంగోలులో తెదేపా మహానాడు: చంద్రబాబు