పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అమీనాపేటకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మందలించిందన్న మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
అమ్మ మందలించిందని ఆత్మహత్య..! - ఏలూరు తల్లి తిట్టిందని విద్యార్థిని ఆత్మహత్య
తల్లి మందలించడమే తప్పైపోయింది. అమ్మ తిట్టిందని ఆవేశంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది.
![అమ్మ మందలించిందని ఆత్మహత్య..! అమ్మ మందలించిందని ఆత్మహత్య!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7084296-1082-7084296-1588759840024.jpg)
అమ్మ మందలించిందని ఆత్మహత్య!