ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వింత వ్యాధి క్రమంగా తగ్గుముఖం: డీసీహెచ్ఎస్ డాక్టర్ మోహన్

ఏలూరులో వింత వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతోందని.. పశ్చిమగోదారిజిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ మోహన్ చెప్పారు. ఇవాళ 13 మంది మాత్రమే ఆస్పత్రికి వచ్చారని, వారిలోనూ లక్షణాలు పెద్దగా లేవని తెలిపారు. సీసీఎంబీ మినహా వ్యాధి కారకాలపై అధ్యయనం చేస్తున్న.. పలు జాతీయ సంస్థలు శుక్రవారం సాయంత్రానికి నివేదికలు ఇచ్చే అవకాశం ఉందంటున్న మోహన్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.

Strange disease
Strange disease

By

Published : Dec 11, 2020, 10:41 AM IST

వింత వ్యాధి క్రమంగా తగ్గుముఖం: డీసీహెచ్ఎస్ డాక్టర్ మోహన్

ABOUT THE AUTHOR

...view details