ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో "ప్రత్యేక గ్రీవెన్స్ సెల్"
ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో "ప్రత్యేక గ్రీవెన్స్ సెల్" - ఏలూరు కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్యాలయంలో సచివాలయ ఉద్యోగ అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి అభ్యర్థుల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.
![ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో "ప్రత్యేక గ్రీవెన్స్ సెల్"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4988770-205-4988770-1573116988838.jpg)
special-grievance-cell-at-eluru-collectors-office-for-ward-secretary-aspirants