ఎస్ఈసీ నీలం సాహ్ని ఏలూరులో పర్యటించనున్నారు. రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుండగా.. ఆ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియను చేపట్టాల్సిందిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించనున్న ఎస్ఈసీ - ఏలూరులో పర్యటించనున్న నీలం సాహ్ని
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఏలూరులో పర్యటించనున్నారు. అక్కడ జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
sec visiting eluru to observe municipal countiug