ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒంటికాలిపై నిల్చొని చేతులు జోడించి, ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల నిరసన - ఏలూరు జిల్లాలో ఒంటికాలిపై నిలబడి విద్యార్థునుల

Students protest గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఒంటికాలిపై నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. చేతులు జోడించి నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే.

School Students protest
పాఠశాల విద్యార్థినుల నిరసన

By

Published : Aug 24, 2022, 11:14 AM IST

Students protest ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం తెల్లంవారిగూడెం పాఠశాలలో ఈ వినూత్న ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర సహాయ కార్యదర్శి నడపాల సోమరాజు మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలల్లోని ఆరోగ్య కార్యకర్త(రెసిడెంట్‌ ఏఎన్‌ఎం)లను ప్రభుత్వం తొలగించి, గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని డిమాండు చేశారు.

ABOUT THE AUTHOR

...view details