RAPE CASE: ఏలూరులో హెడ్ కానిస్టేబుల్‌పై అత్యాచారం కేసు నమోదు - eluru latest news
18:57 October 08
హెడ్ కానిస్టేబుల్, మరో ఇద్దరు మహిళలపై కేసు నమోదు
ఏలూరులో హెడ్ కానిస్టేబుల్ రంగారావు(head constable rangarao)పై అత్యాచారం కేసు(rape case) నమోదైంది. ఏలూరు వన్‌టౌన్ పీఎస్‌లో(one town PS) హెడ్ కానిస్టేబుల్‌గా రంగారావు పని చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు మాయమాటలు చెప్పి, అత్యాచారం చేశాడని ఓ మహిళ ఏలూరు దిశ పోలీస్ స్టేషన్(dhisha police station)లో ఫిర్యాదు చేసింది. ఫలితంగా హెడ్ కానిస్టేబుల్ రంగారావు సహా, మరో ఇద్దరు మహిళలపై కేసు(case) నమోదైంది.
ఇదీచదవండి.