ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కృష్ణా జలాలపై నిబంధనలు ఉల్లంఘించడం లేదు' - కరోనా నివావరణపై మంత్రి పేర్ని నాని సమీక్ష న్యూస్

కృష్ణా జలాల నీటి వినియోగం నిబంధనలు ఉల్లంఘించడం లేదని మంత్రి పేర్ని నాని అన్నారు. మనకు రావాల్సిన వాటాను మాత్రమే వాడుకుంటున్నామన్నారు.

perni nani about krishna river water
perni nani about krishna river water

By

Published : May 14, 2020, 5:11 PM IST

కృష్ణా జలాల నీటి వినియోగంలో.. మనకు రావాల్సిన వాటానే వాడుకుంటున్నామని మంత్రి పేర్ని నాని అన్నారు. కరోనా నివారణపై పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు. కరోనా నివారణ చర్యల్లో జిల్లా యంత్రాంగం బాగా పని చేస్తుందన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు 75 శాతం పూర్తి చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details