బాధితుల్లో 65 మంది చిన్నారులు, 215 మంది మహిళలు
ఏలూరు ఆస్పత్రి నుంచి ఇప్పటివరకు 289 మంది డిశ్చార్జి
ఏలూరు ఆస్పత్రిలో 157 మంది బాధితులకు చికిత్స
మరో 17 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలింపు
20:31 December 07
ఏలూరు: ఇప్పటివరకు ఆస్పత్రికి వచ్చిన 464 మంది బాధితులు
బాధితుల్లో 65 మంది చిన్నారులు, 215 మంది మహిళలు
ఏలూరు ఆస్పత్రి నుంచి ఇప్పటివరకు 289 మంది డిశ్చార్జి
ఏలూరు ఆస్పత్రిలో 157 మంది బాధితులకు చికిత్స
మరో 17 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలింపు
18:35 December 07
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న రోగులు
ఏలూరు ఆస్పత్రిలో ప్రస్తుతం 451కి చేరిన రోగుల సంఖ్య
బాధితుల్లో 64 మంది చిన్నారులు, 210 మంది మహిళలు
ఏలూరు ఆస్పత్రి నుంచి ఇప్పటివరకు 263 మంది డిశ్చార్జి
ఏలూరు ఆస్పత్రిలో ఇంకా 171 మందికి చికిత్స
మరో 17 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలింపు
17:53 December 07
ఏలూరు ఘటనపై ఉపరాష్ట్రపతి చొరవతో రంగంలోకి కేంద్ర బృందం
ఏలూరు ఘటనపై ఉపరాష్ట్రపతి చొరవతో రంగంలోకి కేంద్ర బృందం
కేంద్రమంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సూచన
ప్రత్యేక నిపుణులు, వైరాలజిస్టులతో బృందం ఏర్పాటుచేసిన కేంద్రమంత్రి
ఏలూరు వైద్యులు, వైద్యాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర బృందం
16:47 December 07
ఏలూరులో పెరుగుతున్న వింతవ్యాధి బాధితులు
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుదల
ఏలూరులోని 62 వార్డు సచివాలయాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు
15:38 December 07
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న మూర్ఛ రోగులు
ఏలూరు: ప్రస్తుతం 443కు చేరిన రోగుల సంఖ్య
ఇప్పటివరకు 243 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి
ఏలూరు ఆస్పత్రిలో ఇంకా 183 మందికి చికిత్స
మరో 16 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలింపు
14:19 December 07
ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై ముగ్గురు సభ్యుల బృందం
అత్యవసర అధ్యయనానికి ముగ్గురు సభ్యుల బృందం ఏర్పాటు
బృందాన్ని ఏర్పాటుచేసిన కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
దిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జెంషేడ్ నాయర్ నేతృత్వంలో కమిటీ
సభ్యులుగా పుణె జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ వైరాలజిస్ట్ అవినాష్ దేవ్
సభ్యులుగా ఎన్‌సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సంకేత కులకర్ణి
రేపు ఉదయానికి ఏలూరు చేరుకోనున్న ముగ్గురు సభ్యుల బృందం
రేపు సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని ముగ్గురు సభ్యుల బృందానికి ఆదేశాలు
12:30 December 07
ఏలూరు ప్రభుత్వాస్పత్రికి పెరుగుతున్న రోగుల సంఖ్య
ఏలూరు ప్రభుత్వాస్పత్రికి పెరుగుతున్న రోగుల సంఖ్య
అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులు
మూర్ఛ, తలతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిక
ఇప్పటివరకు ఆస్పత్రులను ఆశ్రయించిన మొత్తం 345 మంది బాధితులు
ఆస్పత్రిలో చేరిన వారిలో 160 మంది డిశ్చార్జి, ఒకరు మృతి
12:28 December 07
ఏలూరు: ఇప్పటివరకు 345 కేసులు వచ్చాయి: వైద్యారోగ్యశాఖ కమిషనర్
ఏలూరు: ఇప్పటివరకు 345 కేసులు వచ్చాయి: వైద్యారోగ్యశాఖ కమిషనర్
ఏలూరు: 160 మంది డిశ్చార్జ్ అయ్యారు: వైద్యారోగ్యశాఖ కమిషనర్ కె.భాస్కర్
14 మందిని విజయవాడ పంపించాం: వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్
రోగ కారణాలు ఇప్పటికీ తెలియట్లేదు: వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్
నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది: వైద్యారోగ్యశాఖ కమిషనర్
వైరల్ టెస్టులు నెగిటివ్ వచ్చాయి: వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్
నీటిలో మెటల్ టెస్టులు కూడా చేశాం, ఫలితాలు రావాలి: వైద్యారోగ్యశాఖ కమిషనర్
సీసీఎంబీకి కూడా నమూనాలు పంపాం: వైద్యారోగ్యశాఖ కమిషనర్
నీటి పరిశోధన కోసం నమూనాలు పంపాం: వైద్యారోగ్యశాఖ కమిషనర్
రేపు ప్రపంచ ఆరోగ్య సంస్ట నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు: భాస్కర్
ఐఐఎంఆర్, ఎయిమ్స్ తదితర బృందాలు వస్తున్నాయి: వైద్యారోగ్యశాఖ కమిషనర్
స్థానికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: వైద్యారోగ్యశాఖ కమిషనర్
ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి: వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్
దెందులూరులోనూ ఇదే కారణాలతో కేసులు వచ్చాయి: వైద్యారోగ్యశాఖ కమిషనర్
12:27 December 07
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి: అధికారులతో సీఎం జగన్
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి: అధికారులతో సీఎం జగన్
డిశ్చార్జ్ అయిన వారికి పోషకాహారం అందించాలి: సీఎం జగన్
కొన్ని కేసుల్లో తలనొప్పి, వాంతులు గమనించామన్న అధికారులు
వయసుతో సంబంధం లేకుండా బాధపడుతున్నారన్న అధికారులు
నీటి వల్లే ఈ సమస్య అని చెప్పలేం: సీఎంతో అధికారులు
కాచిన నీరు, మినరల్ వాటర్ తాగిన వారిలోనూ సమస్య గుర్తించాం: అధికారులు
అరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ ఏలూరులో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశం
11:54 December 07
ఏలూరు నుంచి అమరావతి బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్
ఏలూరు నుంచి అమరావతి బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం
అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన సీఎం జగన్
బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం జగన్
ఏలూరు: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సీఎం సమీక్ష
వైద్యాధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష
వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన సీఎం జగన్
11:53 December 07
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం
అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన సీఎం జగన్
బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం జగన్
ఏలూరు: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సీఎం సమీక్ష
వైద్యాధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష
వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్న సీఎం
10:39 December 07
ఏలూరులో వింత వ్యాధి బాధితులకు సీఎం పరామర్శ
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శిస్తున్న సీఎం
అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శిస్తున్న సీఎం జగన్
పరామర్శ అనంతరం అధికారులతో సమావేశం కానున్న సీఎం
వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న సీఎం
10:28 December 07
ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న సీఎం జగన్
ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న సీఎం జగన్
అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించనున్న సీఎం
అధికారులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్
వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న సీఎం
10:17 December 07
ఏలూరు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్
ఏలూరు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్
అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించనున్న సీఎం
అధికారులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్
వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న సీఎం
10:03 December 07
ఏలూరు బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్
ఏలూరు బయల్దేరిన ముఖ్యమంత్రి జగన్
ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించనున్న సీఎం
ఏలూరులో అధికారులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్
వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న సీఎం
09:57 December 07
ఇప్పటివరకు ఆస్పత్రులను ఆశ్రయించిన మొత్తం 345 మంది బాధితులు
ఏలూరు ప్రభుత్వాస్పత్రికి పెరుగుతున్న రోగుల సంఖ్య
అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులు
మూర్ఛ, తలతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిక
ఇప్పటివరకు ఆస్పత్రులను ఆశ్రయించిన మొత్తం 345 మంది బాధితులు
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేరిన మరో ఐదుగురు రోగులు
ఆస్పత్రిలో చేరిన వారిలో 180 మంది డిశ్చార్జి, ఒకరు మృతి
09:40 December 07
ఇప్పటివరకు ఆస్పత్రులను ఆశ్రయించిన 317 మంది బాధితులు
ఏలూరులో పెరుగుతున్న బాధితుల సంఖ్య
అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితులు
మూర్ఛ, తలతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిక
ఇప్పటివరకు ఆస్పత్రులను ఆశ్రయించిన 317 మంది బాధితులు
ఆస్పత్రిలో చేరిన వారిలో 180 మంది డిశ్చార్జి, ఒకరు మృతి
09:39 December 07
నేడు ప.గో. జిల్లా ఏలూరులో సీఎం జగన్ పర్యటన
నేడు ఏలూరు వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్
ఏలూరు: అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించనున్న సీఎం
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం
ఉదయం 10.20 గం.కు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లనున్న సీఎం
చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్న సీఎం జగన్
ఏలూరు: అధికారులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్
వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న సీఎం
09:30 December 07
ఏలూరుకు మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం
ప.గో. జిల్లా ఏలూరుకు మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం
అంతుపట్టని వ్యాధితో రెండ్రోజులుగా ఆస్పత్రి పాలైన 200 మంది బాధితులు
వ్యాధి నిర్ధారణకు ఏలూరు వెళ్లిన 8మంది సభ్యుల ఎయిమ్స్ వైద్య బృందం
ఏలూరులో రోగుల నుంచి రక్త నమూనాలు సేకరణ
నేడు ఎయిమ్స్ ఆస్పత్రిలో పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించే అవకాశాలు