ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరులో వైద్య విద్యార్థి ఆత్మహత్య - ఏలూరులో వైద్య విద్యార్థి మృతి

ఏలూరులో విషాద ఘటన జరిగింది. పీజీ చదువుతున్న ఓ వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

medical student committed suicide in eluru
medical student committed suicide in eluru

By

Published : Jun 28, 2020, 9:24 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలోని లాడ్జిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు స్థానిక ఆశ్రమ్ వైద్య కళాశాల పీజీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details