ఆషాఢంలో మహిళలను గౌరవించటం హిందూ సంప్రదాయమన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసవి క్లబ్ నిర్వాహకులు. నగరంలో.. వాసవి మహిళా ఉత్సవ్ - 2019 పేరుతో క్లబ్ ప్రతినిధులు సందడిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్యాషన్ షో పోటీలు, హౌసింగ్ గేమ్ ఆడుతూ మహిళలు హంగామా చేశారు. విజేతలకు బహుమతులు అందించారు. లక్కీడీప్ నిర్వహించి మహిళలకు కానుకలు అందజేశారు. 500 మంది ఆడపడుచులకు చీర, ఒడిబియ్యం, పూలు, గాజులు అందించారు. ఓ చిన్నారి చేసిన రింగ్ డ్యాన్స్ అందరినీ అకట్టుకుంది.
ఏలూరులో సందడిగా మహిళా ఉత్సవ్ - 2019
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వాసవి క్లబ్ కేసీజీఎఫ్ ఆధ్వర్యంలో.... వాసవి మహిళా ఉత్సవ్-2019 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మహిళా ఉత్సవ్