ఏలూరు ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైద్య నిపుణులను రప్పించి ఏలూరు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వందల మందికి ఒకేసారి అనారోగ్య సమస్యలు తలెత్తడం ఆందోళన కలిగిస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల అనారోగ్యానికి గల కారణాలను వైద్యులు విశ్లేషించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు అండగా ఉండాలని నేతలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఏలూరు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: పవన్ - pawan kalyan react on unknown disease in eluru
ఏలూరు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. వైద్య నిపుణులను రప్పించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులకు నేతలు, పార్టీ శ్రేణులు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
jsp chief pawan kalyan