హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మాజీ ఎంపీ మాగంటిబాబు కుమారుడు రవీంద్ర అంత్యక్రియలు ముగిశాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీమంత్రి జేసి దివాకర్‌రెడ్డి, సినీ నటుడు అశోక్‌కుమార్ అంత్యక్రియలకు హాజరై.. మాగంటి బాబు కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మాగంటి రవీంద్ర అంత్యక్రియలు - Maganti Babu News
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మాగంటి రవీంద్ర అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలకు తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్, జేసీ దివాకర్‌రెడ్డి, నటుడు అశోక్‌కుమార్ హాజరయ్యారు.
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మాగంటి రవీంద్ర అంత్యక్రియలు