ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వైద్యకళాశాలకు రూ.266 కోట్ల నిధులు విడుదల సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న 12 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నారు. వైద్యకళాశాలతో పాటు 380 మంది విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మించనున్నారు.
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.266 కోట్లు మంజూరు - Eluru govt medical college funds released by govt
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కళాశాల భవనాలు, హాస్టల్ భవనాలు నిర్మాణాల కోసం రూ. 266 కోట్లు విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది.
![ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.266 కోట్లు మంజూరు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4619823-380-4619823-1569954578413.jpg)
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ. 266 కోట్లు మంజూరు