ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నివేదికలు వస్తేనే...కారణాలు తెలుస్తాయి: ఆళ్ల నాని

By

Published : Dec 8, 2020, 2:06 PM IST

ఏలూరు పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా జరుగుతున్న ఓవర్‌ హెడ్‌ట్యాంకులను ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అధికారులతో కలిసి పరిశీలించారు.

deputy-chief-minister-allanani
ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని

సీసీఎంబీ సహా ఇతర జాతీయ పరిశోధన సంస్థల నుంచి నివేదిక వచ్చిన తర్వాతే ఏలూరులో తలెత్తిన కారణాలు తెలుస్తాయని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఏలూరు పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వింతవ్యాధి సోకిన రోగులు ఇవాళ్టికి 120మందికి ఈ సంఖ్య దిగివచ్చినట్లు తెలిపారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా జరుగుతున్న ఓవర్‌ హెడ్‌ట్యాంకులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాథమిక నివేదకలో సీసం వంటి భార లోహాలు మోతాదు మించి ఉన్నట్లుగా తేలినప్పటికీ పూర్తిస్థాయిలో నిర్ధారించాల్సి ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details