వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీపీఎం నిరసన చేపట్టింది. గ్యాస్ బండలతో ప్రదర్శన నిర్వహించారు. వంట గ్యాస్ ధర తగ్గించాలని నినాదాలు చేశారు. ఓ వైపు కొవిడ్‌తో ప్రజలు బాధపడుతుంటే.. మరో వైపు వంటగ్యాస్ ధరలు పెంపు హేయమైన చర్యని సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
వంట గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం నిరసన
వంటగ్యాస్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీపీఎం నిరసన చేపట్టింది. గ్యాస్ బండలతో ప్రదర్శన నిర్వహించారు
వంటగ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం నిరసన