ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మూడు రాజధానుల పేరుతో అలజడి సృష్టిస్తున్నారు' - amaravathi varthalau

అమరావతిలో జరిగే రైతుల ఆందోళనలకు సీపీఐ జాతీయ సమితి సంఘీభావం ప్రకటించినట్లు... ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కేంద్రంలో ఎన్​ఆర్సీ తరహాలో ఆంధ్రప్రదేశ్​లో మూడు రాజాధానుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అలజడి సృష్టిస్తోందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు గోదావరి జలాల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తున్నప్పుడు... నీటిపారుదల శాఖ అధికారులు, నిపుణులు లేకుండా ఏం మాట్లాడుకుంటారని ప్రశ్నించారు.

cpi narayana on amaravathi
అమరావతిపై సీపీఐ నారాయణ

By

Published : Jan 13, 2020, 6:08 PM IST

అమరావతిపై సీపీఐ నారాయణ

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details