Burnt Body at Eluru: పశ్చిమగోదావరి ఏలూరులోని మినీ బైపాస్‌పై వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సగం కాలిన స్థితిలో రహదారి పక్కన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమై ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం జరిగిందా..? లేక ఎవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Burnt Body at Eluru: ఏలూరులో వ్యక్తి సజీవదహనం.. రంగంలోకి పోలీసులు - ఏపీ తాజా వార్తలు
Burnt Body at Eluru: ఏలూరులో వ్యక్తి సజీవదహనమయ్యాడు. సగం కాలిన స్థితిలో మినీ బైపాస్ రహదారి పక్కన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
![Burnt Body at Eluru: ఏలూరులో వ్యక్తి సజీవదహనం.. రంగంలోకి పోలీసులు Burnt Body at Eluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14199316-512-14199316-1642310594823.jpg)
Burnt Body at Eluru