మంత్రి కాలవ ప్రచారం
తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరు: మంత్రి కాలవ - election campaign
రాయదుర్గం తెదేపా అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కాలవ శ్రీనివాసులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెదేపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించారు.
![తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరు: మంత్రి కాలవ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2808541-84-f63c000f-aea5-4e7d-81f6-a42f9e22f172.jpg)
మంత్రి కాలవ