ముఖ్యమంత్రి జగన్ను తిరుపతి వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపఎన్నికలో పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంను కలిసిన తిరుపతి వైకాపా ఎంపీ అభ్యర్థి - సీఎం జగన్ తాజా వార్తలు
తిరుపతి వైకాపీ ఎంపీ అభ్యర్థి సీఎం జగన్ను కలిశారు. ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ysrcp tirupati mp candidate gurumurthy