MP RRR ON EARLY ELECTIONS : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా కొందరిచేత రాజీనామాలు చేయించిన తర్వాత మూకుమ్మడిగా చేస్తారని వెల్లడించారు. అందరి రాజీనామాల అనంతరం అసెంబ్లీ రద్దు చేస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని సూచించారు.
ఆ నెలల్లో ముందస్తు ఎన్నికలు.. ఎంపీ రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు - నరసాపురం వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు
RRR ON EARLY ELECTIONS: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై అధికార పార్టీ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని సూచించారు.

RRR ON EARLY ELECTIONS