ఎన్నికల్లో ఫిర్యాదుల స్వీకరణకు వైకాపా యాప్ ప్రవేశపెట్టింది. గతంలో వాడిన 'ఈ నేత్రం' యాప్ వినియోగించాలని వైకాపా నిర్ణయించింది. వైకాపా శ్రేణులు ఈ నేత్రం యాప్‌కు ఫిర్యాదులు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. యాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు. వైకాపా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను ఎస్‌ఈసీకి పంపుతారు.
ఎన్నికల్లో ఫిర్యాదుల స్వీకరణకు వైకాపా 'ఈ నేత్రం' యాప్ - వైకాపా ఈ- నేత్రం యాప్ తాజా వార్తలు
ఎన్నికల్లో ఫిర్యాదుల స్వీకరణకు వైకాపా 'ఈ నేత్రం' యాప్ వినియోగించనుంది. వైకాపా శ్రేణులు ఈ నేత్రం యాప్‌కు ఫిర్యాదులు పంపాలని ఆదేశించారు.
ysrcp E-nethram app to take election complaints