ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఎస్‌ఆర్‌ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టుకు రుణం తీసుకునేందుకు హామీ - ap govt latest news

వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులో భాగంగా చేపట్టే పనులకు 2,746 కోట్ల రూపాయల మేర రుణం తీసుకునేందుకు.. జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌కు హామీ ఇచ్చింది.

ysr palnadu drought mitigation project
వైఎస్‌ఆర్‌ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టు

By

Published : Mar 30, 2021, 4:08 AM IST

వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే పనులకు 2,746 కోట్ల రూపాయల మేర రుణం తీసుకునేందుకు.. జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్, సివిల్ పనులు చేపట్టేందుకు.. 2,746 కోట్లు రుణం తీసుకునేందుకు హామీ ఇస్తూ ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details