ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యానాంలోని ఏపీ రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు - YSR Farmer Assurance Fund for AP Farmers in Yanam

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఉన్న ఏపీ రైతులకు.. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాల నిధులు అందనున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

AP farmers in Yanam
యానాంలోని ఏపీ రైతులు

By

Published : Apr 29, 2021, 7:36 AM IST

వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకాలు యానాంలోని ఏపీ రైతులకు వర్తించనున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఏపీలో భూములున్న రైతులు లబ్ధిపొందేలా నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ సిఫార్సుల జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details