తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అనారోగ్యంతో మృతి చెందిన వైకాపా నేత సలీం కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పరామర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోయి బాధపడుతున్నవారిలో మనోధైర్యం నింపారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. సలీం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని షర్మిల భరోసా ఇచ్చారు.
YS Sharmila: వైకాపా నేత సలీం కుటుంబీకులకు వైఎస్ షర్మిల పరామర్శ - ys sharmila tour in nalgonda district
తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వైకాపా నేత సలీం కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సలీం కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.
![YS Sharmila: వైకాపా నేత సలీం కుటుంబీకులకు వైఎస్ షర్మిల పరామర్శ ys sharmila met Family members of ycp leader Salim](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12150893-340-12150893-1623827505306.jpg)
వైకాపా నేత సలీం కుటుంబీకులకు వైఎస్ షర్మిల పరామర్శ
వైకాపా నేత సలీం కుటుంబీకులకు వైఎస్ షర్మిల పరామర్శ