ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యువకుల 151 గంటల నిరాహార దీక్ష భగ్నం - velagapudi

వెలగపూడిలో ఇద్దరు యువకుల 151 గంటల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బొర్రా రవి, తాడికొండ శ్రీకర్​ను ఆస్పత్రికి తరలించారు. వారి తరలింపును అడ్డుకునేందుకు రాజధాని రైతులు, మహిళలు ప్రయత్నించారు. యువకుల బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడం కారణంగా బలవంతంగా ఇద్దర్నీ పోలీసులు అంబులెన్స్​లో ఎక్కించారు. 151 మంది వైకాపా ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా యువకులు 151 గంటల నిరాహార దీక్షకు దిగారు.

youngers agitation broken by police in velagapudi
యువకుల 151 గంటల నిరాహార దీక్ష భగ్నం

By

Published : Feb 10, 2020, 3:35 AM IST

Updated : Feb 10, 2020, 7:47 AM IST

యువకుల 151 గంటల నిరాహార దీక్ష భగ్నం

.

Last Updated : Feb 10, 2020, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details