భూములిచ్చి రోడ్డునపడ్డాం: అమరావతి రైతులు - అమరావతి రైతుల ఆందోళనలు
ఆరు నెలల్లో ఆదర్శపాలన అందిస్తానన్న సీఎం జగన్... తమను రోడ్డునపడేశారని అమరావతి రైతులు మండిపడ్డారు. ఎర్రబాలెంలో రైతులు, మహిళలు ఆందోళన చేశారు. సచివాలయం, హైకోర్టులకు వెళ్లే వాహనాలను శుభ్రం చేసి గులాబీలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
యర్రబాలెంలో ధర్నా చేస్తున్న మహిళలు, రైతులు