ఇదీ చదవండి:
'చిన్న ఉల్లిపాయల ఎగుమతికి అనుమతి ఇవ్వండి'
దిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను వైకాపా ఎంపీలు కలిశారు. రాష్ట్రంలో సాగైన చిన్న ఉల్లిపాయల ఎగుమతికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.
YCP mps meet central minister piyush goyal
TAGGED:
onion crisis in AP news